గెత్సేమని తోటలో నిషా రాత్రిలో
యేసు మోకరించి ప్రార్దింపగా ||2||
దేహము నుండి రక్తము కారెనే...
యేసయ్య రక్తమయమాయనే... ||గెత్సేమనే|| 1. తండ్రి వైపు కన్నులెత్తి చూడండీ -
శోధనలో పడవద్ద నీనుడివి ||2||
గంటైన నాతో వుండలేరా -
మేల్కొని ప్రార్ధన చేయలేరా ||2|| ||గెత్సేమనే|| 2. ప్రేమ నిండిన మనసుతో యేసయ్య -
స్నేహితుడా అని పిలిచెనురా ||2||
మారలేదే యుద కఠిన మనస్సు -
నీ మనస్సు కరగదా సోదరా ||2|| ||గెత్సేమనే||