الصفحة الرئيسيةDevaraja Sthuthi 📀 నా ప్రియ యేసు రాజా ఆదుకొ నన్నెపుడు శోధనలో వేదనలో byOnline Lyrics List —أبريل 02, 2024 0 నా ప్రియ యేసు రాజా ఆదుకొ నన్నెపుడు శోధనలో వేదనలో నినువీడి పోనీయకు } 2 || నా ప్రియ || కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో } 2 మరణ శరీరపు మరులే మెదిలెను నా హృదయములో } 2 కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు || నా ప్రియ || మరచితి నీ వాగ్దానం సడలెను నా విశ్వాసం } 2 శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నను పెనుగొనగా } 2 కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు || నా ప్రియ || నేరములెన్నో నాపై మోపెను ఆ అపవాది } 2 తీరని పోరాటములో దూరముగా పరుగిడితి } 2 కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా ప్రియ|| || నా ప్రియ || చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో } 2 భావనలేమో అరసి వదలితి వాక్యాధారం } 2 కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు || నా ప్రియ || నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా } 2 హృదయము కఠినమై పోయె కరిగించి దీవించు ప్రభువా } 2 కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు || నా ప్రియ || Na priya yesu raja aduko nannepudu Sodhanalo vedanalo ninu vidi poniyyaku } 2 || Na priya || Kalushitagu e lokam kadilenu na kannulalo Marana sarirapu marule medilenu na hrudayamulo } 2 Kalvarilo adarimchu adarimchu adarimchu || Na priya || Marachiti ni vagdanam sadalenu na visvasam Sramala pravahapu sudule vadiga nanu penugonaga Kalvarilo adarimchu adarimchu adarimchu || Na priya || Neramu lenno napai mopenu A apavadi Tirani poratamulo duramuga parugiditi Kalvarilo adarimchu adarimchu adarimchu || Na priya ||
إرسال تعليق