హోమ్Devaraja Sthuthi 📀 క్రైస్తవా మేలుకో క్రీస్తులో నిన్ను చూచుకో క్రైస్తవా మేలుకో - క్రీస్తులో నిన్ను చూచుకో క్రైస్తవా మేలుకో - క్రీస్తు నీతి ధరించుకో పాపమేలా లోకమేలా - యేసురాక వేళా } 2 || క్రైస్తవా || ప్రేమించి యేసు నిన్ను - అప్పగించుకొనె నీకై యే శిక్ష విధిలేని - రక్షణ నొసగె నేడు భయమేలా - బెదురేలా } 2 ప్రభు యేసు ప్రేమ చాలు || క్రైస్తవా || యేసులోని తీగె నీవు - యేసు బోలి సాగునీవు యేసులో ఫలించు చుండు - యేసుకై నిలచి యుండు శోధనందు - బాధలందు } 2 యేసు జేర వేగరమ్ము || క్రైస్తవా || నూతనంపు సృష్టి నీవు - పాత రోతనంతవీడు నూతనాత్మ నీకు తోడు - నేత యేసు జాడ చూడు సంతసించు - స్తోత్రించు } 2 సత్యమందు ఆరాధించు || క్రైస్తవా || యేసునందే నీకు జయము - యేసు ద్వారా ఘన జయము యేసునందే నిత్యజీవం - యేసుతోడ నిత్య రాజ సంఘమందు - సమాజమందు } 2 యేసు ప్రేమ చాటరమ్ము || క్రైస్తవా || A D E7 A క్రైస్తవా మేలుకో - క్రీస్తులో నిన్ను చూచుకో A D E7 A క్రైస్తవా మేలుకో - క్రీస్తు నీతి ధరించుకో F#m Bm E A పాపమేలా లోకమేలా - యేసురాక వేళాయె A D Bm A1. ప్రేమించి యేసు నిన్ను - అప్పగించుకొనె నీకై A D E7 A యే శిక్ష విధిలేని - రక్షణ నొసగె నేడు D A E7 A భయమేలా - బెదురేలా - ప్రభు యేసు ప్రేమ చాలు ||క్రైస్తవ||2. యేసులోని తీగెనీవు - యేసు బోలి సాగునీవు యేసులో ఫలించు చుండు - యేసుకై నిలచి యుండు శోధనందు - బాధలందు - యేసు జేర వేగరమ్ము ||క్రైస్తవ||3. నూతనంపు సృష్టి నీవు - పాత రోతనంతవీడు నూతనాత్మ నీకు తోడు - నేత యేసు జాడ చూడు సంతసించు - స్తోత్రించు - సత్యమందు ఆరాధించు ||క్రైస్తవ||4. యేసునందే నీకు జయము - యేసు ద్వారా ఘన జయము యేసునందే నిత్యజీవం - యేసుతోడ నిత్య రాజ సంఘమందు - సమాజమందు - యేసు ప్రేమ చాటరమ్ము ||క్రైస్తవ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి