الصفحة الرئيسيةDevaraja Sthuthi 📀 యేసులో ఆనందింతును సిలువలో అతిశయింతును byOnline Lyrics List —مارس 28, 2024 0 యేసులో ఆనందింతును - సిలువలో అతిశయింతును ఆశతో ఆరాధింతును - ఆ దివ్య ప్రేమామయుని ననుజూచి ప్రేమించినాడు - నను పిలిచి రక్షించినాడు (2) స్తుతిపాడి కొనియాడి -- జీవింతు ప్రభు కొరకే (2) శ్రమలందు తోడైయున్నాడు - శుభనిరీక్షణ నిచ్చినాడు (2) స్తుతిపాడి కొనియాడి - ప్రేమించి పూజించెదన్ (2) కలువరిలో జయము నాదే - పరిశుద్ధ స్వాస్థ్యము నాదే (2) స్తుతిపాడి కొనియాడి - కీర్తించి ఘనపరచెదన్ (2) తన సేవ నా కొసగినాడు. తన మహిమ నా కొసగువాడు (2) స్తుతిపాడి కొనియాడి - హెచ్చించి సేవించెదన్ (2) || యేసులో || || Raajula || Post a Comment أحدث أقدم
إرسال تعليق