హోమ్Guntur raja 🎤 గూడు లేని గువ్వలా దారి తప్పితి Goodu Leni Guvvalaa Daari Thappithi గూడు లేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2) నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా (2) నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా || గూడు || గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2) నువ్వంటే ఇష్టం యేసయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) || నా ప్రాణమా || చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2) నేనంటే నీకెంతో ఇష్టమయ్యా నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) || నా ప్రాణమా || Goodu Leni Guvvalaa Daari Thappithi Gunde Chedarina Koyilanai Moogaboyithi (2) Nee Gundelo Daachumaa Nee Gootike Cherchumaa (2) Naa Praanamaa Naa Kshemamu Neevayyaa Naa Kshemamaa Naa Praanamu Neevayyaa || Goodu || Guvvalaku Goollishtam – Koyilaku Paatishtam Naakemo Nuvvishtam – Nee Sannidhi Ishtam (2) Nuvvante Ishtam Yesayyaa Nuvvu Lekunte Brathuke Kashtamayyaa (2) || Naa Praanamaa || Chepalaku Neellishtam – Pillalku Thallishtam Neekemo Chelimishtam – Naa Sneham Entho Ishtam (2) Nenante Neekentho Ishtamayyaa Neeventunte Inkaa Ishtamayyaa (2) || Naa Praanamaa ||
కామెంట్ను పోస్ట్ చేయండి