ఒంటరినై యున్నానని-తోడెవ్వరు లేరేయని దిగులుతొ నీవున్నావా-నిరాశ పడుచున్నావా.

Ontarini Vunnaanani thodevvaru lerani
ఒంటరినై యున్నానని-తోడెవ్వరు లేరేయని (2)
దిగులుతొ నీవున్నావా-నిరాశ పడుచున్నావా. (2)

1.యేసయ్య మంచి స్నేహితుడు-నీ కొరకు వేచియున్నాడు.(2)
ఆయన చెంతకు చేరుమా-పరమానందం పొందుమా.(2)
ఒంటరినై యున్నానని-తోడెవ్వరు లేరేయని (2)
దిగులుతొ నీవున్నావా-నిరాశ పడుచున్నావా. (2)

2.యేసయ్య మంచి దేవుడు నీ కొరకు ప్రాణమిచ్చాడు. (2)
ఆయన శరణం వేడుమా-రక్షణ భాగ్యం పొందుమా. (2)
ఒంటరినై యున్నానని-తోడెవ్వరు లేరేయని (2)
దిగులుతొ నీవున్నావా-నిరాశ పడుచున్నావా. (2)

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.