ఓ మేఘమా నీకు వర్షించుట ఎవరు నేర్పారమ్మా

O meghama neeku varshinchuta evaru nērpāram'mā} 2

1. Bhūmi ākāśamu cēsinavāḍu
bhūmi mīda samastaṁ un̄cinavāḍu} 2
varṣin̄cuṭa nāku nērpin̄cāḍu
bhūmini taḍupuṭaku nannun̄cāḍu} 2
vasantamā nīlō andālannī evaru kūrcāram'mā} 2

2. Sr̥ṣṭikartayaina yehōvā dēvuḍu sr̥ṣṭiyantaṭini kaligin̄cinavāḍu} 2 nanninta andaṅgā tīrcididdāḍu āhlādaṁ pan̄caṅga sogasuladdāḍu} 2
ఓ మేఘమా నీకు వర్షించుట ఎవరు నేర్పారమ్మా } 2

1. భూమి ఆకాశము చేసినవాడు
భూమి మీద సమస్తం ఉంచినవాడు } 2
వర్షించుట నాకు నేర్పించాడు
భూమిని తడుపుటకు నన్నుంచాడు } 2
వసంతమా నీలో అందాలన్నీ ఎవరు కూర్చారమ్మా } 2

2. సృష్టికర్తయైన యెహోవా దేవుడు సృష్టియంతటిని కలిగించినవాడు } 2 నన్నింత అందంగా తీర్చిదిద్దాడు ఆహ్లాదం పంచంగ సొగసులద్దాడు } 2
Blogger ఆధారితం.