ఎవరున్నారు నాకోసం సంపాదించగ ఈ దేశం అడుగుచున్నది తండ్రిస్వరం
sampādin̄caga ī dēśaṁ
aḍugucunnadi taṇḍrisvaraṁ
svīkarin̄cavā ī bhāraṁ
1. Aḍugupeṭṭaga pratisthalaṁ
talupu taṭṭaga pratigr̥haṁ
parugulettaga pratidinaṁ
pan̄ci peṭṭaga prabhuvākyaṁ
2. Prārthana cēyaga nirantaraṁ
naśin̄cē ātmalakōsaṁ
cūpin̄caga rakṣaṇadvāraṁ
cāṭin̄caga dēvunirājyaṁ
సంపాదించగ ఈ దేశం
అడుగుచున్నది తండ్రిస్వరం
స్వీకరించవా ఈ భారం
1. అడుగుపెట్టగ ప్రతిస్థలం
తలుపు తట్టగ ప్రతిగృహం
పరుగులెత్తగ ప్రతిదినం
పంచి పెట్టగ ప్రభువాక్యం
2. ప్రార్థన చేయగ నిరంతరం
నశించే ఆత్మలకోసం
చూపించగ రక్షణద్వారం
చాటించగ దేవునిరాజ్యం