మహిమ మేఘమునేకుటకు తరలిరారే ఓ జనమా

Mahima megamunekkutaku tharali rare oo janama yesu rakaku vellayene nevu samsidhama hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah nevu chesina prathi papamunu kshaminchi nithya rajyamuna ninu cherchunu prabhuvu ne prathi kanneru thudachi anandha abhishekamutho ninu nimpunu prabhuvu vevela dhuthala ganaprathiganamulatho prabhuvayna Yesu meghalapai vochunu sidhapadina prathivarini thanundu sthalamunaku konipovunu prabhuvu
మహిమ మేఘమునేకుటకు తరలిరారే ఓ జనమా యేసు రాకకు వెళ్ళాయెనే నీవు సంసిద్ధమా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీవు చేసిన ప్రతి పాపమును క్షమించి నిత్య రాజ్యమున నిను చేర్చును ప్రభువు నీ ప్రతి కన్నీరు తుడిచి ఆనంద అభిషేకముతో నిను నింపును ప్రభువు వేవేల దూతల గానప్రతిగానములతో ప్రభువైన యేసు మేఘాలపై వొచ్చును సిద్ధపడిన ప్రతివారినీ తానుండు స్థలమునకు కొనిపోవును ప్రభువు

కామెంట్‌లు లేవు:

ads
Blogger ఆధారితం.