الصفحة الرئيسيةAndhra Kraisthava Vujjeva Keerthanalu 1 📀 Snehithudu Prana priyudu స్నేహితుడు ప్రాణ ప్రియుడు ఇతడే నా byOnline Lyrics List —أغسطس 03, 2021 0 Song no: స్నేహితుడు ప్రాణ ప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు } 2 నా సమీప బందువుడు దీన పాపి బాందవుడు } 2 వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను జాడలు వెతికి జాలి చూపెను } 2 పాడైన బ్రతుకును బాగుచేసెను ఎండిన మోడులే చిగురించెను } 2 || వినుమా || బాధలలో నన్ను ఆధారించెను శోధనలందు తోడు నిలిచెను } 2 నా మొరలన్ని ఆలకించెను నా భారమంతయు తొలగించెను } 2 || వినుమా || Song no: Snehithudu Prana priyudu Ithade naa priya snehithudu } 2 Naa sameepa bandhuvudu deena paapi baandavudu } 2 vinuma kraisthavama vinuma yuvatharama Thodu needa leni nannu chooda vachenu jaadalu vethiki jaali choopenu } 2 paadaina brathukunu baaguchesenu endina module chigurinchenu } 2 || Vinuma || Bhaadalalo nannu aadharinchenu Shodanalandu thodu nilichenu } 2 naa moralanni aalakinchenu naa baaramanthayu tholaginchenu } 2 || Vinuma || స్నేహితుడు ప్రాణ ప్రియుడు Snehithudu Prana priyudu
إرسال تعليق