الصفحة الرئيسيةSaakshya Mitcheda సాక్ష మిచ్చెదా 📀 గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు బడి బండలలో లేదు దైవత byOnline Lyrics List —مارس 13, 2024 0 గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు } 2 బడి బండలలో లేదు దైవత బ్రతుకు బడిలో ఉన్నది చూడు ఆత్మ స్వరూపి నీలో దేవుడు ఆత్మ తో సత్యముతో ఆరాధించు || గుడి గోడలలో || వృత్తులు పేరిట కులము వచ్చింది దేవుని పేరిట మతము పుట్టింది } 2 కుల వెలివేతను మనసు సహించదు మత బలి ధైవత సహించదు || ఆత్మ స్వరూపి || మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి } 2 మనిషి దైవముగా మారాలంటే మనసున క్రీస్తును ధరించాలి || ఆత్మ స్వరూపి || గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు బడి బండలలో లేదు దైవత బ్రతుకు బడిలో ఉన్నది చూడు ఆత్మ స్వరూపి నీలో దేవుడు ఆత్మ తో సత్యముతో ఆరాధించు Gudi Godalalo Ledu Devudu Gunde Gudilo Unnadu Chudu } 2 Badi Bandalalo Ledu Daivata Bratuku Badilo Unnadi Chudu Athma Svarupi Nilo Devudu Atma To Satyamuto Aradhinchu" || Gudi Godalalo || Vrutthulu Perita Kulamu Vaccindi Devuni Perita Matamu Putthindi} 2 Kula Velivetanu Manasu Sahincadu Mata Bali Dhaivata Sahinchadhu || Athma Svarupi || Manisi Manisiga Bratakalante Tananu Tanu Tagginchukovali} 2 Manisi Daivamuga Maralante Manasuna Kristunu Dharinchali || Athma Svarupi || Gudi Godalalo Ledu Devudu Gunde Gudilo Unnadu Chudu Badi Bandalalo Ledu Daivata Bratuku Badilo Unnadi Chudu Atma Svarupi Nilo Devudu Atma To Satyamuto Aradhinchu
إرسال تعليق