الصفحة الرئيسية1970's Super Hit Christian Songs Preme Jagathiki Moolam ప్రేమే జగతికి మూలం byOnline Lyrics List —مارس 17, 2021 0 Song no: ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం ప్రేమే నిత్య జీవం ఆ ప్రేమే మోక్ష మార్గం } 2 || ప్రేమే జగతికి || అమర్యాదగా నడువనిది అపకారం చేయనిది అన్నిటిని ఒర్చునది అన్నిటికి తాలునది స్వప్రయోజనము చూచుకొననిది సత్వరమే కోపపడనిది మత్సర పడనిది డంభములేనిది ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటే || ప్రేమే జగతికి || దేవుడు మనుజుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు పాపుల రక్షణ పరమార్ధముగా సిలువ మ్రానుపై బలియైనాడు మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి ప్రేమను మించిన పెన్నిధి లేదని జగమంతా చాటించాలి || ప్రేమే జగతికి || Song no: Preme Jagathiki Moolam Preme Dhaiva swaroopam Preme nithya Jeevam aa Preme moksha maargam || Preme Jagathiki || Amaryadhaga naduvanidhi apakaaram cheyanidhi annitini Oruchunadhi annitiki thaalunadhi swaprayojanam chuchukonanidhi satwarame Kopapadanidhi mathsara padanidhi dambhamulenidhi upponganidhi prema okkate || Preme Jagathiki || Devudu manujula Preminchi thaane manishiga puttaadu paapula rakshana Paramaardhamuga siluva mraanupai bhaliainaadu manalo manamu okarikokaramu prema kaligi jeevinchaali premanu minchina pennidhi ledhani jagamantha chaatinchaali || Preme Jagathiki || ప్రేమే జగతికి మూలం Preme Jagathiki Moolam
إرسال تعليق