Song no: #57
- ఓ రక్షకా, నీ దివ్య నామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మెందు వేళయం దను గ్రహించు నీదు దీవెనన్.
- గృహంబుఁ జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుము సదా ఇచ్చట సేవఁ జేయు మమ్మును పాపంబుఁ జేయకుండఁగాయుము.
- మా చుట్టు నుండు మబ్బునఁ ప్రభో నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా పాపాంధకా బాధ నుండి నీ బిడ్డల మైన మమ్ముఁ బ్రోవుమా.
إرسال تعليق