Song no:
- యోర్ధాను ఎదురైనా - నేను కృంగిపోను
- సితారతో పాడెదను - నాట్యముతో స్తుతించెదను ||2||
ప్రభు యేసు నామము ఆధారము - ఎంతో ఆశ్రయము ||2|| || నా బలము ||
- ఆత్మతో పాడెదను - సత్యముతో స్తుతించెదను ||2||
పరిశుద్ధాత్ముని ఆరాధన -
ఎంతో ఆనందము ||2|| || నా బలము ||
- ఏక స్వరముతో పాడెదము - ఏక మనస్సుతో స్తుతించెదము ||2||
యెహోవాయే మన ధ్వజముగా
నిలచి - ఎంతో ధైర్యపర్చెను ||2|| || నా బలము ||
యెరికో గోడలైనా - నేను జడియను ||2||
నా బలమే యేసని - నిత్యము తలచెదను
నా ఘనతయు యేసేయని - నిత్యము పాడెదను ||2||
హల్లేలూయా ఆమెన్ - హల్లెలూయా ఆమెన్
హల్లేలూయా ఆమెన్ ||2||
నీకే ఆరాధనా - యేసయ్యా నీకే ఆరాధన ||2||