Sthuthi jethumu neeku deva sthuthi jethumu neeku స్తుతి జేతుము నీకు దేవ స్తుతి జేతుము నీకు

Song no: 10

    స్తుతి జేతుము నీకు - దేవ స్తుతి జేతుము నీకు = గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము జేయుదమో తండ్రి || స్తుతి ||

  1. వేడుకొనక ముందే - ప్రార్ధన వినియుంటివి దేవా = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును స్తుతి గానము నీకిలలో || స్తుతి ||

  2. మనసును నాలుకయు నీకు - అనుదిన స్తుతి జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము - ఘనతయు మహిమయు కలుగును గాక || స్తుతి ||





raagaM: kharahara priya taaLaM: aadi



    stuti jaetumu neeku - daeva stuti jaetumu neeku = gatiyiMchenu keeDellanu gaana - stuti gaanamu jaeyudamO taMDri || stuti ||


  1. vaeDukonaka muMdae - praardhana viniyuMTivi daevaa = naeDunu raepunu ellappuDu sama - kooDunu stuti gaanamu neekilalO || stuti ||

  2. manasunu naalukayu neeku - anudina stuti jaeyun^ = janaka kumaaraatmalaku stOtramu - ghanatayu mahimayu kalugunu gaaka || stuti ||
أحدث أقدم