Song no:
- నీ కృప తప్ప నాకేమి లేదయ్యా నీకృప తప్ప నా కేమి లేదయ్యా కృపా నీవే ఆధారం కృపా నీవే ఆశ్రయం (2) (నీ కృప )
- అన్నీ వేళలా అన్నీ కాలాల్లో ఆదరించావు (2)
ఆదరించావు నన్ను అభిషేకించావు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)
- కృంగిన వేళలో కృపను చూపావు(2) నను హత్తుకున్నావు నను ఎత్తుకున్నావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)
- అందరు విడచినా అన్నీపోయినా(2)
అభిషేకం నాకిచ్చినావు అండగా నీవు నిలచినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)
కామెంట్‌ను పోస్ట్ చేయండి