నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను
నీ కృపయే నన్ను కాచెను }
నీ దయయే నన్ను దాచెను }
నీ క్షమయే నన్ను ఓర్చెను }॥2॥
నీ వాక్యమె ఓదార్చెను }
చాలీనయ్య నీకృప చాలునయ్య ॥4॥
॥నీ కృపయే॥
గాడాంధకారములో నేనుండగా
నీ సన్నిధియే నాకు వెలుగాయెగా
నా శత్రువులే నన్ను తరుముచుండగా
నా స్థానములో నిలిచి పోరాడెగా
భయభీతులలో నేనుండగా }
అవమానముతో అల్లాడగా }॥2॥
నా కాపరివై నన్ను చేరెగా
నా వైరులను వెళ్ళగొట్టెగా
॥చాలునయ్య॥ ॥నీ కృపయే॥
నా వారే నన్ను గెంటివేయగా
మరణాభయమే నన్ను ఆవరింపగా
నా చెంతచేరి నన్ను స్వస్థపరిచెగా
నీ చేయి చాచి నన్ను చేరదీసెగా
అపజయమే నన్ను కృంగదీయగా }
అంటరానిదాననని గేలిచేయగా }॥2॥
నా పక్షమునా చేరి జయమిచ్చెగా
నాతో ఉంటానని మాట ఇచ్చెగా
॥చాలీనయ్య॥ ఐ ॥నీ కృపయే॥
إرسال تعليق