Jayamu kreethanalu jaya shabdhamutho జయము కీర్తనలు- జయశబ్దముతో రయముగ



Song no: 70



జయము కీర్తనలు- జయశబ్దముతో రయముగ పాడండి - జయము
జయమాయెను లెండి-జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున గూడ
జయమే నిత్యమును సద్విలాస్







  • యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను - కోరిన యెల్ల వారికౌను వేడిన
    యెల్లవారికౌను - నమ్మిన యెల్ల వారికౌను = యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము - జయమని వ్రాసికొన్న
    జయము సద్విలాస్ ||జయ||







  • జయము రాకపూర్వంబే - జయమను జనులకు జయమౌను-స్తుతించు జనులకు జయమౌను -
    స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను = జయము జయమని
    కలవరించిన జయమే బ్రతుకెల్ల యికనప జయ పదమేకల్ల సద్విలాస్ ||జయ||







  • అక్షయ దేహము దాల్చితినీవు - ఆనందమొందుమీ లక్షల కొలది శ్రమలు వచ్చిన -
    లక్ష్యము పెట్టకుమీ = నీవు - లక్ష్యము పెట్టకుమీ - సద్విలాస్ ||జయ||







  • తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు,తుక్కు, తుక్కు = అపాయమేమియురాదు
    నీకు అది నీకు లొక్కు- నిజముగ అది నీకు లొక్కు సద్విలాస్ ||జయ||







  • వచ్చివేసిన దేవుని సభకు - చేరుదమురండి = త్వరలో యేసును కలిసికొని విని - దొరలౌదమురండి -
    నిజముగా - దొరలౌదమురండి సద్విలాస్ ||జయ||





    1. jayamu keertanalu- jayaSabdamutO rayamuga paaDaMDi - jayamu
      jayamaayenu leMDi-jayamae kreestuni charitra yaMtaTa jayamae maraNamuna gooDa
      jayamae nityamunu sadvilaas^


    2. yaesukreestu prabhuvoMdina jayamae - ellavaarikaunu - kOrina yella vaarikaunu vaeDina
      yellavaarikaunu - nammina yella vaarikaunu = yaesu paerae mee chikkulapaina vaesikonna jayamu - jayamani vraasikonna
      jayamu sadvilaas^ ||jaya||



    3. jayamu raakapoorvaMbae - jayamanu janulaku jayamaunu-stutiMchu janulaku jayamaunu -
      smariMchu janulaku jayamaunu prakaTiMchu janulaku jayamaunu = jayamu jayamani
      kalavariMchina jayamae bratukella yikanapa jaya padamaekalla sadvilaas^ ||jaya||



    4. akshaya daehamu daalchitineevu - aanaMdamoMdumee lakshala koladi Sramalu vachchina -
      lakshyamu peTTakumee = neevu - lakshyamu peTTakumee - sadvilaas^ ||jaya||



    5. tupaaki baaMbu katti ballemu tukku,tukku, tukku = apaayamaemiyuraadu
      neeku adi neeku lokku- nijamuga adi neeku lokku sadvilaas^ ||jaya||



    6. vachchivaesina daevuni sabhaku - chaerudamuraMDi = tvaralO yaesunu kalisikoni vini - doralaudamuraMDi -
      nijamugaa - doralaudamuraMDi sadvilaas^ ||jaya||



    Post a Comment

    أحدث أقدم