Song no:
మంచి దేవుడు భలే మంచి దేవుడు నిజ దైవం యేసు - అద్వితీయ దేవుడు
1. మ్రొక్కులను కోరడు - మనసిస్తే చాలునుకొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడువెదికితే ప్రతి వారికి - దొరికేను యేసుపిలిచే ప్రతి వారికి - పలికేను యేసుబొమ్మ కాదయ్యో - జీవమున్న
దేవుడు "మంచి"
2. కుంటివాడు
గంతులేయ - కాళ్ళ నొసగినాడుమూగవారు స్తుతిచేయ - నోటినిచ్చినాడుబధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడుప్రేమా మయుడు - ఆశ్చర్య దేవుడు "మంచి"
3. చెప్పింది చేసెను - మాదిరుంచి వెళ్ళెనుఅడుగు జాడాలుంచెను - అనుసరించ కోరెనుమరణాన్ని జీవాన్ని - మన ఎదుటే వుంచెనుఎంచుకొనే స్వేచ్చను - మన చేతికిచ్చెనుఏమి చేతువో - సృష్టికర్త యేసుని "మంచి