Song no:
మన పాపభారం తను మోసేనే - తన రక్తమంత వెలపోసేనేపరలోక రాజ్యాని ఎలా దించెనే నీకోసం ''మన పాపభారం'‘
1.శిలువైన ఆ తండ్రి శిల కాదులే - తన ప్రేమ తన జాలి
కల కాదులే "2"
వెలిగించుకో నీ గుండెలో ప్రభు రూపమను దీపము "2"
ఆ కాంతిలో తొలగించుకో కడగండ్ల తిమిరాలను నీ కంటిలో నిండించుకో తన జాలి కన్నీలను "మన
పాపభారం"
2.పరలోకమందు విశ్వాసముంచి పరిశుద్ధ జీవనము గడపాలని "2"
ప్రభవించ నీ పూర్ణ సంకల్పము - ప్రభు వాక్యమే సాక్షిగా "2"
నీ కంటిలో నిండించుకో తన జాలి కన్నీలను "మన
పాపభారం"