Song no:
పల్లవి: శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా (2)
జనులెందరో - నశించు చుండగా (2)
సువార్త చాట కుందువా
- నాకేమిలే అందువా(2)
1.ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా
పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా (2)..సువార్త..
2. ప్రతి వారికి- ప్రభు వార్తను
- ప్రకటింప సంసిద్దమా
పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా (2)
..సువార్త..