Sannuthintthu yesu swamy ninnu anudhinam సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం


Song no:

సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతున (2)
శోధన వేదన కష్ట సమయాన నా తోడుగనుందువు
1.ఆశ్చర్యకార్యములు ఆనంద గడియలు ఎన్నడు మరువను
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణకాటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)
2,నా దోశములన్నిటిని క్షమియించినావు కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు

నీకేమి చెల్లింతు మహిమైశ్వర్యముల మాహారాజు మహిమతో
కొత్తది పాతది