Song no:
సహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి
యున్నది
- సాయపడుచున్నది సాధ్యము
చేయుచున్నది అ.ప: చేయుపట్టి
నడుపునది
- వెన్నుతట్టి నిలుపునది నీతిగల
యెహోవ
హస్తము
1. ఆకశవైశాల్యము వ్యాపింపజేసెనుమట్టితోనే మనిషిని రూపించెను రక్షించుటకు
సిద్ధమైయున్నది - దేవుని అభయహస్తము
2. ఆశ్రయుంచు జనులకు మేలు కలుగజేయును విసర్జించువారిని
శిక్షించును బలపరచుటకు
తోడుగా
ఉన్నది
- దేవుని
కరుణహస్తము