Ne padedhan keerthinchedhan koniyadedhan nee namamun నే పాడెదన్ కీర్తించెదన్ కొనియాడెదన్ నీ నామమున్


Song no:

నే పాడెదన్ కీర్తించెదన్ కొనియాడెదన్ -నీ నామమున్
యేసయ్యా నీ ప్రేమను
యేసయ్యా నీ మేలులను

మహాఘనుడవు మహోన్నతుడవు పదివేలలో అతి సుందరుడవు
దీనుల యొద్ద నివసించువాడవు
కృపచూపుటలో సంతోషించువాడవు

ఆకాశమందు నీవు నాకుండగా
ఇలలో ఏదినాకు అక్కరలేదు
నీవు లేకుండా ఏదైనా ఉన్నదా
సమస్తము నీ వలన పొందిననయ్యా
أحدث أقدم