నాయేసయ్య నీసన్నిధిలో నాకెంతో సంతోషం
నాయేసయ్య నీసన్నిధిలో నాకెంతో ఆనందం
నాకెంతో సంతోషం నాకెంతో ఆనందం
నాయేసయ్య నీసన్నిధిలో నాకెంతో ఆనందం
నాకెంతో సంతోషం నాకెంతో ఆనందం
ఆపత్కాలమందు ఉన్నవాడవు నీవు
నాకు సహాయము చేయువాడవు నీవే " 2 "
నా ఆదరణ నీవే నా ఆశ్రయము నీవే " 2 "
నాకు సహాయము చేయువాడవు నీవే " 2 "
నా ఆదరణ నీవే నా ఆశ్రయము నీవే " 2 "
నీ సువార్తకై పిలుచువాడవు నీవే
నాలో ఉండి నడిపించువాడవు నీవే " 2 "
నా రక్షణ నీవే నిరీక్షణ నీవే. " 2 "
నాలో ఉండి నడిపించువాడవు నీవే " 2 "
నా రక్షణ నీవే నిరీక్షణ నీవే. " 2 "
నీ రాకడకై నను సిద్ధపరచితివి నీవే " 2 "
నీరాజ్యములో నను చేర్చుకుంటివి నీవే " 2 "
నా అధికారివి నా సహకారివి నీవే " 2 "
నీరాజ్యములో నను చేర్చుకుంటివి నీవే " 2 "
నా అధికారివి నా సహకారివి నీవే " 2 "