Song no:
- కృపాసత్య సంపూర్ణుడా పరలోక అధిపతి
- సృష్టికర్త ప్రభు యెహోవా
సర్వశక్తి మంతుడవు " 2 "
ఉన్నవాడవు అనువాడవు
రక్షణ ఆశ్రయ దుర్గం " 2 "
ఆరాధనా మహిమ ఆరాధనా ఘనత
ఆరాధనా ఆమెన్ ఆరాధనా ఆమెన్ " కృపాసత్య "
- యెహోవా నా కాపరి
యెహోవా మనకు శాంతి " 2 "
మహిమ గల దేవుడువు
యెహోవా నీతి సూర్యుడు " 2 "
ఆరాధనా మహిమ ఆరాధనా ఘనత
ఆరాధనా ఆమెన్ ఆరాధనా ఆమెన్ " కృపాసత్య "
నిత్యుడగు యేసయ్యా " 2 "