الصفحة الرئيسيةAKK📖 జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా byOnline Lyrics List —مارس 21, 2024 0 651 జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు } 2 జయ జయ రాజా – జయ రాజా } 2 జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ || మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు } 2 పరమ బలమొసగు జయ యేసు } 2 శరణము నీవే జయ యేసు || జయ జయ || సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు } 2 సమరము గెల్చిన జయ యేసు } 2 అమరముర్తివి జయ యేసు || జయ జయ || సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు } 2 పాతవి గతియించె జయ యేసు } 2 దాతవు నీవే జయ యేసు || జయ జయ || బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు } 2 బండలు తీయుము జయ యేసు } 2 అండకు చేర్చుము జయ యేసు || జయ జయ || ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు } 2 ముద్రలు తీయుము జయ యేసు } 2 ముద్రించుము నను జయ యేసు || జయ జయ || కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు } 2 సేవలో బలము జయ యేసు } 2 జీవము నీవే జయ యేసు || జయ జయ || దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు } 2 కయ్యము గెల్చిన జయ యేసు } 2 అయ్యా నీవే జయ యేసు || జయ జయ || Jaya Jaya Yesu – Jaya Yesu Jaya Jaya Kreesthu – Jaya Kreesthu } 2 Jaya Jaya Raajaa – Jaya Raajaa } 2 Jaya Jaya Sthothram – Jaya Sthothram || Jaya || Maranamu Gelchina Jaya Yesu – Maranamu Odenu Jaya Kreesthu } 2 Parama Balamosagu Jaya Yesu } 2 Saranamu Neeve Jaya Yesu || Jaya || Samaadhi Gelchina Jaya Yesu – Samaadhi Odenu Jaya Kreesthu } 2 Samaramu Gelchina Jaya Yesu } 2 Amaramurthivi Jaya Yesu || Jaya || Saathaannu Gelchina Jaya Yesu Saathaanu Odenu Jaya Kreesthu } 2 Paathavi Gathiyinche Jaya Yesu } 2 Daathavu Neeve Jaya Yesu || Jaya || Bandanu Gelchina Jaya Yesu – Bandayu Odenu Jaya Kreesthu } 2 Bandalu Theeyumu Jaya Yesu } 2 Andaku Cherchumu Jaya Yesu || Jaya || Mudranu Gelchina Jaya Yesu – Mudrayu Odenu Jaya Kreesthu } 2 Mudralu Theeyumu Jaya Yesu } 2 Mudrinchumu Nanu Jaya Yesu || Jaya || Kaavali Gelchina Jaya Yesu – Kaavali Odenu jaya Kreesthu } 2 Sevalo Balamu Jaya Yesu } 2 Jeevamu Neeve Jaya Yesu || Jaya || Dayyaalu Gelchina Jaya Yesu – Dayyaalu Odenu jaya Kreesthu } 2 Kayyamu Gelchina Jaya Yesu } 2 Ayyaa Neeve Jaya Yesu || Jaya ||