Jagamantha veligi poyenu జగమంత వెలిగి పోయెను

జగమంత వెలిగి పోయెను
జనులంత మురిసిపోయెను
జగదేక దైవసుతుడు యేసు
జగమందు జనన మొందెను (జగమంత)
పశువుల పాకయందున
ప్రభుయేసుండు జన్మించెను(2)
మన పాప భారం భరియించెను(2)
మనకై శ్రీ యేసుని చేరిరి (2)
తనివి తీర పూజించిరి(జగమంత)
ads
Blogger ఆధారితం.