Song no:
1. దేవుని గొప్ప ప్రేమను-కలంబు తెల్పజాలదు
అత్యున్నత నక్షత్రమున్-అధోగతిన్ ఆవరించున్
నశించు జాతిన్ రక్షింపన్-సుతుని బంపెను
పాపంబు నుండి పాపికి-విశ్రాంతి దూరంనుంచి
||దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము||
2.యుగాంత కాలమందున-భూరాజ్యముల్ నశించగా
యేసున్ నిరాకరించువారు -చావును కోరువేళను-
దేవుని ప్రేమ గెల్చును
అనంత జీవము-నశించు వారి కాశ్రయంబు ప్రేమ సందేశము
3 సముద్రము సిరాతో నిండి-ఆకాశమె కాగితమై
కొమ్మల్లె కలంబులే-ప్రతి నరుండు కరణమై
దేవుని ప్రేమన్ చిత్రింపన్-సంద్రంబు యింకును
ఆకాశవ్యాప్తి యంతయు-చాలకపోవును