తండ్రీ తండ్రీ నిన్నే స్తుతించేదన్ నా ఆత్మ ఆరాధనలో

    తండ్రీ తండ్రీ నిన్నే స్తుతించేదన్
    నా ఆత్మ ఆరాధనలో      " 2 "

    ప్రభువా నా నోరు స్తుతియించునట్లు " 2 "
    నా పెదవులను తెరువుము     " 2 "
    ఆరాధనా  ఆరాధనా హల్లెలూయ ఆరాధనా
                                        "తండ్రీ తండ్రీ"

    ఆదరణ కర్త పరిశుద్దాత్మను  " 2 "
    నింపుము నా యేసయ్య       " 2 "
    ఆరాధనా  ఆరాధనా హల్లెలూయ ఆరాధనా
                                        "తండ్రీ తండ్రీ"

    నా జీవిత కాలమంతయు నేను  " 2 "
    యెహోవాను స్తుతియించెదను   " 2 "
    ఆరాధనా  ఆరాధనా హల్లెలూయ ఆరాధనా
                                        "తండ్రీ తండ్రీ"