సంవత్సరములు జరుగుచుండగా
నను నూతనముగా మార్చినావయ్య
పాతవి గతియించెను
సమస్తమును క్రొత్తవాయెను " 2 "
పాతవి గతియించెను
సమస్తమును క్రొత్తవాయెను " 2 "
దినములను క్షేమముగాను సంవత్సరములు సుఖముగాను వెళ్లబుచ్చెను " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను నడిపించెను " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
నాయేసు సంవత్సరమంతా
నన్ను నడిపించెను " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
శోధనలో బాధలలో శ్రమలన్నిటిలో
నుండి నన్ను విడిపించెను " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను ప్రేమించెను " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
నుండి నన్ను విడిపించెను " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను ప్రేమించెను " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
నాజీవమును కృపలో నడిపి
అపాయము రాకుండ నన్ను కాపాడెను " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను రక్షించెను " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
అపాయము రాకుండ నన్ను కాపాడెను " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను రక్షించెను " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ