Song no:
రండి యేహొవాను గూర్చి
- ఉత్సాహగానము చేసెదము
ఆయనేమనపోషకుడు
- నమ్మదగినదేవుడని
ఆహాహల్లెలూయ
- ఆహాహల్లెలూయ
1 కష్టనష్టములెన్నున్న
- పోంగుసాగరాలెదురైనా
ఆయనేమనఆశ్రయం
- ఇరుకులోఇబ్బందులో "రండి"
2 విరిగినలిగినహృదయముతో
-
దేవదేవునిసన్నిధిలో
ఆనిశముప్రార్ధించిన
- కలుగుఈవులుమనకెన్నో " రండి"
3 త్రోవతప్పినవారలను
- చేరదీసేనాధుడని
నీతిసూర్యుండాయనేయని
- నిత్యముస్తుతిచేయుదము "రండి