Randi randi yesu pilechenu athma rakshan pondhaganu రండి రండి యేసు పిలిచెను ఆత్మరక్షణ్ పొందగను


Song no:

రండి రండి యేసు పిలిచెను ఆత్మరక్షణ్ పొందగను
ప్రేమతోడ నిన్ను చేరెను పరమ శాంతి నీకీయగను
పొందుము తక్షణం రక్షణ భాగ్యము
1. ఏది నీజాతి వంశామైనా కులము నీదేమతమైనా
ఏకముగా చెడిపోయిన మీరు ఏకముగ ఇల కూడి రండి
2. నిన్ను నన్ను రక్షించుటకై యేసు ప్రభువు శిక్షింపబడెను
మరణముల్లును విరిచివేసెను మరలలేచి నిన్ను పిలిచెను
3. నీదుపాపము ఒప్పుకొనుము యేసుక్రీస్తుని అంగీకరించుము
తన రుధిరములో నిన్ను కడుగును 
నీతిమంతునిగా మార్చివేయును దొరికిన విధముగా||దొరుకు||
5.క్రైస్తవులను బట్టి కొట్టి - ఖైదులో వేయదలచినను
వాస్తవమగు వెలుగును జూచి - ప్రభుని చాటిని పౌలు బోలి  ”దొరుకు
أحدث أقدم