Raja nee sannidhi lone dorikene anandha manandhame రాజా నీ సన్నిధి లోనే దొరికెనే ఆనంద మానందమే


Song no:

రాజా నీ సన్నిధి లోనే దొరికెనే ఆనంద మానందమే
జీవజలముతో పోంగె హృదయమే పాడె స్తుతియు స్తోత్రమే
శ్రమలవేళ నీ ధ్యానమే గానం ఆధారం ఆనందమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందగన్ భాగ్యమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందతిన్ స్తోత్రమే . .
1. మరలరాని కాలమల్లె తరలి పోయే నాదు దోషం
నిలువదయే పాప శాపాల భారం
నీలో నిలచి ఫలియించు తీగనైఆత్మ ఫలము పొందితినే . .

2. తెలియరాని నీదు ప్రేమ నాలో నింపె ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనె ఆత్మ దాహం
నీకై నిలచి ఇలలోన జీవింపఆత్మ ఫలము పొందితినే .
أحدث أقدم