Rajadhi raja devadhi deva nee sannidhi cherihimayya రాజాధి రాజా దేవాది దేవ నీ సన్నిధి చేరితిమయ్యా


Song no:

రాజాధి రాజా దేవాది దేవ నీ సన్నిధి చేరితిమయ్యా
ఆశ్చర్యక్రియలు జరిగించువాడా ఆరాధన  నీకేనయ్యా
.: ఆరాధన నీకేనయ్యా -నా ఆరాధననీకేయేసయ్యా
1.ఆశ్రయమైయుండిరక్షించువాడా- నిన్నే   పుజించెదమయ్యాఆశీర్వదించి పోషించువడా
స్తోత్రము చెల్లించెదమయ్యా
2. వాగ్ధనములను నేరవేర్చువాడా- నిన్నే పుజించెదమయ్యా    నీవున్నస్థలము మము చేర్చువాడా
స్తోత్రము చెల్లించెదమయ్యా
3. తోట్రిల్లకుండా నడిపించువాడా - నిన్నే పుజించెదమయ్యా   
మా దేహములలో నివసించువాడా

స్తోత్రము   చెల్లించెదమయ్యా   
أحدث أقدم