Rava yesayya neevu rava yesayya mammulanu konipova రావా యేసయ్య నీవు రావా యేసయ్య మమ్ములను కొనిపోవ


Song no:

రావా యేసయ్య నీవు రావా యేసయ్య 
మమ్ములను కొనిపోవ రావా యేసయ్య 
నీ రాక కోసం మేము వేచియున్నాము
నీ స్వరము కోసం మేము ఎదురు చూస్తు ఉన్నాము
1.నీ ప్రేమ వాత్సల్యం మాకు కవాలి
నీ వారసత్వము మేము కలిగుండాలి తల్లిని మించి ప్రేమను చూపే
తండ్రిని మించి కరుణను చూపే
నీదు ప్రేమ సహవాసం మాకు కవాలి
2.నీవుండ స్దలయందు మేము  ఉండాలి 
నీ తోనే కలకాలం మేము జివించాలి వేదన లేని కన్నీరు లేని

నీదు రాజ్యమందు ఉండాలని ఆశ
أحدث أقدم