Suvartha prakatinchu vari padhamulentho sundharamu సువార్త ప్రకటించు వారి పాదములెంతొ సుందరము


Song no:

పల్లవి:
సువార్త ప్రకటించు వారి పాదములెంతొ సుందరము.  //2//
దేవుని కలిగిన జనులు గొప్ప కార్యములు చేసేదరు.//2//
కాపరులు సువార్తికులు బోదకులు
అపొస్తలులు
ఉపదేశకులు వీరే యోగ్యులు.//2//
1. దేవుని ఇంటిలో నమ్మకస్తులు
జనులను నడిపించు నాయకులు //2//
మోసే వంటి విశ్వాస వీరులు //2//
ఐగుప్తును ఒడించు యుధ్ధ శూరులు //2//
                                  // కాపరులు//
2. దానియేలులా బహు ప్రియులు
కన్నీరు విడిచే కావలి వారు //2//
నిందలు భరియించే సాత్విక హృదయులు  //2//
ఆకాశ మందలి జ్యోతులు వీరు //2//
                                            // కాపరులు//
3. దేవునితో నడచు జతపని వారు
శాంతి సువార్తకు రాయభారులు //2//
పౌలు వలెనే ఆత్మల విజేతలు //2//
నీతి కిరీటముతో అతిశయింతురు //2//
                                      //కాపరులు//

Suvartha prakatinchu vari padhamulentho sundharamu //2//
Devuni kaligina janulu goppa karyamulu chesedharu //2//
Kaparulu suvarthikulu bhodhakulu aposthalulu vupadheshakulu veere yogyulu //2//
1.Devuni intilo nammakasthulu janalanu nadipinchu nayakulu //2//
Moshe vanti viswasa veerulu //2//
Ieguptthunodinchu yuddha shurulu //2//
                                  //Kaparulu//
2. Dhaniyelula bahu priyulu
Kanniru vidiche kavali varu //2//
Nidhalu bharinche sathvika hrudhayulu //2//
Akasha mandhali jyothulu veeru //2//
                                  //Kaparulu//

3. Devunitho nadachu jathapani varu
Santhi suvarthaku rayabharulu //2//
Paulu valene athmala vijethalu //2//
Neethi keeritamutho athisayinthuru //2//
                                  //Kaparulu//
أحدث أقدم