Na pranama yehovanu neevu sannuthinchi koniyadu నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుథించు కొనియాడు


పల్లవి:
 
నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుథించు కొనియాడు
నా నాధుడెసుని సన్నిధిలోను సుఖ శాంతులు కలవు.//2//
యేసయ్యా నా యేసయ్యా
నిను వీడి క్షణమైనా నేను బ్రథుకలెను స్వామి//2//
                                   // నా ప్రాణమా//
1. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా
యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా//2//
నిను మరిపించే సుఖమె నాకు ఇలలో వద్దయ్యా
నిను స్మరియించే కష్టమె నాకు యెంతో మేలయ్యా//2//
                          //నిను వీడి//
2. మంచి దేవుడు యేసు మరచి పొనన్నాడు
మేలులెన్నో నాకొరకు ధాచివుంచినాడమ్మ
నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాతృడ కానయ్యా
ఆ ప్రెమలొనె నిరతము నన్ను నడుపుము యేసయ్యా //2//
                                  // నిను వీడి//
Na pranama yohovanu neevu sannuthinchu koniyadu na nadhuyesuni sannidhilonu suka shanthulu kalavu
Yesayya nayesayya //2//
Ninu veedi kshanamaina vundalenu swamy //2//
                          //Na pranama//
1. Yesu leni jeevitham jivithame kadhayya
Yesu vunna jivitham kalakalam vundunayaa //2//
Ninu maripinche sukame naku ielalo vaddhayya
Ninu smariyinche kasthame naku yentho melayya //2//
                              //Ninu Verdi//
2. Manchi devudu yesu marachi ponannadu
Melulenno nakoraku dhachi vunchi nadamma
Neevu chupinche a premaku nenu pathruda kanayya
A premalone nirantharam nannu nadupumu yesayya //2//
                             //ninu veedi //
أحدث أقدم