Priya yesu nirminchithivi priya mara na hrudhayam ప్రియ యేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం


Song no:


ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం
మృదమారవసియించునా - హృదయాంతరంగమున
1.నీరక్తప్రభావముననారోతహృదయంబును ||2||
పవిత్రపరచుము తండ్రి ప్రతిపాపమును కడిగి ||2| ||ప్రియయేసు||
2.అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి
కరుణారసముతోనాకై కనిపెట్టితివితండ్రి ||2||  ||ప్రియయేసు||
3.వికసించెవిశ్వాసంబు వాక్యంబునుచదువగనే ||2||
చేరితినీదుదారి కోరినడిపించుము ||2||||ప్రియయేసు||
4.ప్రతిచోటనీసాక్షిగా ప్రభువానేనుండునట్లు ||2||
ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయరూపుండా ||2|| ||ప్రియయేసు||

أحدث أقدم