Premaleni lokama prema yerugani janama ప్రేమలేని లోకమా ప్రేమ ఎరుగని జనమా


Song no:


ప్రేమలేని లోకమా ప్రేమ ఎరుగని జనమా
ప్రేమమయుడు ప్రేమా స్వరూపి యేస్నొద్దకురా

1. కలిమితోను బలిమితోను ముడిపడేది కాదు ప్రేమ
శరీర ఆశల్ లోక సౌఖ్యము కోరుకొనేది కాదు ప్రేమ
ఎంత వెదకిన ఎన్నెన్ని చూచిన ప్రేమ దొరకదు లోకంలో

2. లోక ప్రేమ నిత్యము కాదు వాడిపోవును పువ్వులా
లోకం విడచిపోవునపుడు ఎవరునూ రారు వెంట
నీకై రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టినా యేసు ప్రేమయే శాశ్వతం

أحدث أقدم