Premapanche guname needhani pranamicchina thyagame ప్రేమపంచే గుణమెనీదని ప్రాణ మిచ్చిన త్యాగమె


Song no:


ప్రేమపంచే గుణమెనీదని ప్రాణ మిచ్చిన త్యాగమె
నీదనితిరిగి లేచిన గనతె నీదని చాటెదా (యేసు) (2)
త్వరలో వచ్చువాడవు నీవని తీర్పు తిర్చువాడవు
నీవనిలోక మంతా నీ సువార్తను ప్రకటించెదా (2)

1. నీ ప్రేమ అమరం అధ్బుతం
నీ ప్రేమ నాకు చాలు నిత్యం (2)
జయము హొసన్న అనుచు నిన్ను గూర్చి నే పాడెద
యేసు ప్రేమకు సాటి లేదని వివరించెదా (2)

2. నీ రక్తమిచ్చు మము రక్షించి
పరిశుద్ధ జనముగా ఏర్పరచితివి (2)
ఎత్తబడెదము రాకడలో జీవింతుము కలకాలం
సర్వ జనులు విని నమ్మాలని పార్ధించెదా (2)


أحدث أقدم