Prabhuva e anandham nalo kaligina vainam ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం


Song no:

ప్రభువా ఆనందం నాలో కలిగిన వైనం
వర్ణింపలేనిది అద్భుతం
నీలో నేను ఉండగా నాలో నీవు నిలువుగ
నీకై నేను పాడగ ఆనందం
Praises to Heavenly Father
Praises to Savior the Christ
Praises to the Lord of Trinity
1. ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం
అందమెలేనిది ప్రేమ మకరంధం
వర్ణింప లేనిది సరి పొల్చలేనిది
నా ప్రభునిలో ఆనందం

2. స్వాతంత్రమిచ్చునదే యేసులో ఆనందం
ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం
పరలోకపు మార్గములో నను నడువజేయునది
ప్రభు యేసుని వాక్యహరాం

أحدث أقدم