Song no:
ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెదా
ప్రేమించెదా ప్రేమించెదా
ప్రేమించెదా ఆ...ఆ..
ప్రేమించెదా ప్రేమించెదా
ప్రాణమున్నత వరకు
నే మట్టిలో చేరువరకు
నా ప్రాణమున్నత వరకు
నే మహిమలో చేరేవరకు
1
ఆరాదించెద యేసు రాజా }
నిన్నే ఆరాదించెద }॥2॥
ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెద
ఆరాదించెద ఆరాదించెద ॥నా ప్రాణ॥
2
ప్రార్ధించేద యేసురాజా }
నిన్నే ప్రార్ధించేద }॥2॥
ప్రార్ధించేద ప్రార్ధించేద ప్రార్ధించేద ఆ..ఆ.
ప్రార్ధించేద ప్రార్ధించేద ॥నా ప్రాణ॥
3
సేవించేద యేసురాజా }
నిన్నే సేవించేద }॥2॥
సేవించేద సేవించేద సేవించేద ఆ...ఆ.
సేవించేద సేవించేద ॥నా ప్రాణ॥
4
జీవించెద యేసురాజా }
నీకై జీవించెద }॥2॥
జీవించెద జీవించెద జీవించెద ఆ..ఆ..
జీవించెద జీవించెద ॥నా ప్రాణ॥