Song no:
HD
- ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
- ఆకాశము కంటే ఎత్తెనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
ఆ సన్నిధె మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)
- దుఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరింప జేయును ప్రభు సన్నిధి (2)
నూతన మైన ఆశీర్వదముతో
అభిషేకించును ప్రేమ నిధి (2)
Prabhu sannidhilo aanandhame
Ullaasame anudhinam
Prabhu prema lo niswaardhame
Vaathsalyame nirantharam
Halleluah Halleluah Halleluah amen Halleluah
1. Aakaasamu kante yetthainadhi
Mana prabhu yesuni krupa sannidhi
Aa sannidhe manaku jeevamichunu
Gamyamunaku cherchi jayamichunu
2. Dhukkhinchu vaariki ullaasa vasthramulu
Dhariyimpajeyunu prabhu sannidhi
Noothanamaina aaseervaadhamutho
Abhishekinchunu premanidhi
ప్రభు ప్రేమలో నిస్వార్ధమే వాత్సల్యమే నిరంతరం
హల్లెలూయ (3) ఆమెన్... హల్లెలూయ (2)