ఒక మ్రోగింది వీనుల విందుగా ఒక తార సాగింది కన్నుల పంటగా


Song no:


ఒక మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా
జనులందరికీ పరమ సంతసం కలిగించే రక్షకుడు పుట్టాడని
చూపులో విరిసె వెన్నెల చల్లదనం
మాటలో కురిసె కమ్మని కరుణరసం
శతకోటి దీపాల కాంతులు వెదజల్లే
సుత యేసుక్రీస్తు ప్టుటడని
రాజ్యాలనేలే రారాజు ప్రభుడు
పూజింపదాగిన బలవంతుడగు విభుడు
పాపాలనే బాపి నిత్యము తోడుండే
కాపరిగా ఇలపుట్టాడని