Gyanulu aradhincharayya ninnu karuna gala yesuva జ్ఞానులు ఆరాధించిరయా నిను కరుణ గల యేసువా


Song no:


జ్ఞానులు ఆరాధించిరయా నిను
కరుణ గల యేసువా ఆ.......
కరుణ గల యేసువా
యేసు రక్షకుడా - నా ప్రాణ స్నేహితుడా
ఆదాము దోషము అంతము చేయను
అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా(2)
అసువులు బాయను అవతరించినా
(కరుణ)
మార్గము నీవే సత్యము నీవే
జీవము నీవే నా ప్రియుడా
అర్పించెదను సర్వస్వము(కరుణ)

أحدث أقدم