Yaswanth
Song no:
Song no:
- వెంబడింతును నా యేసుని - ఎల్లవేళలలో
- విలువైన ఆ ప్రేమకై - ఆరాధింతు నాయేసుని
- వెలలేని రక్షణకై - స్తోత్రింతు శ్రీ యేసుని
- 1. కష్టములే కలిగినను - వెంబడింతును నా యేసుని
- శ్రమలోకృంగినను - వెంబడింతును నా యేసుని
- ఓదార్పు కరువైన - వెంబడింతును నా యేసుని
- 2. శత్రువులు నను చుట్టిన - వెంబడింతును నా యేసుని
- ఆప్తులు నను విడచిన - వెంబడింతును నా యేసుని
- నిరాశ దరిచేరిన - వెంబడింతును నా యేసుని
- సువార్త ప్రకటిస్తు - వెంబడింతును నా యేసుని