నన్నుఎప్పుడు విడిచి పెట్టలేదు ఎన్నడైనను మరచి పోలేదు


Song no: 49
నన్నుఎప్పుడు విడిచి పెట్టలేదు
ఎన్నడైనను మరచి పోలేదు
పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు
తేజోమయుడవు నా యేసయ్యా

ఐశ్వర్య ఘణతలు
స్థిరమైన కలిమియు
నీతియు పరిశుద్ధత
నీయందే యున్నవి
శ్రీమంతుడవు బలవంతుడవు
బహు ప్రియుడవు నీవు
నా యేసయ్యా

జ్ఞానము నీవె పరాక్రమము నీవె
శాశ్వత ప్రేమ జీవము నీవె
దీర్గాశాంతుడవు నీతి మంతుడవు

షాలేము రాజువు నా యేసయ్య
ads
Blogger ఆధారితం.