హోమ్ని నిన్ను విడచి నేను ఉండలేనయా ఒక నిమిషమైనను Song no: 32 నిన్ను విడచి నేను ఉండలేనయా ఒక నిమిషమైనను నేను బ్రతుకలేనయా యేసయ్యా నీవే ఆధారము యేసయ్యా నీవే నా ప్రాణము ఆధారము నా ప్రాణము కన్నీరైన కలతలైన వేరు చేయున కష్టమైన నష్టమైన దూరం చేయున బంధువులైన బంధాలైన భయపెట్టిన భారమైన బాధలైన నిన్ను విడువను