Song no: 7
- శ్రీ సభావధూవరా! యనమః - కృపా పూర్ణుడ = భాసురంబైన సిం - హాసనంబునుమా - కోసము వీడివచ్చితివి - తదర్ధమై || శ్రీ సభా ||
- పథము దప్పిన సంఘ - వధువును వెదుక మోక్ష = పథమై వేంచేసినావు - తదర్ధమై || శ్రీ సభా ||
- నిను గూర్చియె మాకెపుడు - ఘన మోక్షపు పెండ్లి మోద = మును హితవత్సరమునాయె - తదర్ధమై || శ్రీ సభా ||
7. sabhaavaruniki saMstuti
raagaM: hiMdustaani kaaphi taaLaM: aadi
- Sree sabhaavadhoovaraa! yanama@h - kRpaa poorNuDa = bhaasuraMbaina siM - haasanaMbunumaa - kOsamu veeDivachchitivi - tadardhamai || Sree sabhaa ||
- pathamu dappina saMgha - vadhuvunu veduka mOksha = pathamai vaeMchaesinaavu - tadardhamai || Sree sabhaa ||
- ninu goorchiye maakepuDu - ghana mOkshapu peMDli mOda = munu hitavatsaramunaaye - tadardhamai || Sree sabhaa ||